CPL 2021: What is a Smart Cricket Ball? Does it Play Differently to a Standard Ball?
#SmartBall
#CPL2021
#SmartCricketBall
#KookaburraSmartCricketBall
#smartballwithembeddedmicrochip
#LEDwickets
#CaribbeanPremierLeague
కరేబియన్ గడ్డపై ధనాధన్ సందడి మొదలైంది. అయితే ఈసారి కరేబియన్ ప్రీమియర్ లీగ్ ద్వారా ఓ కొత్త టెక్నాలజీ క్రికెట్‌లోకి అడుగుపెట్టింది. ఇప్పటికే స్నికో మీటర్, హాట్ స్పాట్, అల్ట్రా ఎడ్జ్, హకెయ్, స్పైడర్ క్యామ్స్, స్పీడ్ గన్స్, ఎల్‌ఈడీ వికెట్లు, స్టంప్ మైక్రోఫోన్స్ అనే టెక్నాలజీలు ఆటలో భాగమయ్యాయి. తాజాగా ఈ జాబితాలోకి స్మార్ట్ బాల్ వచ్చి చేరింది.